ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

ఢిల్లీ ముచ్చట్లు :

 

ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయని, మరో వారం రోజులు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మే 31వ తేదీ తర్వాత అన్ లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన వివరించారు. లాక్ డౌన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Another week of lockdown extension in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *