కల్తీ కల్లు కాటుకు మరో మహిళ మృతి

Date:18/01/2021

వికారాబాద్  ముచ్చట్లు:

కల్తీ కల్లు కాటుకు మరో మహిళ మృతి చెందింది. నవాబుపేట్ మండలం చిట్టి గడ్డ గ్రామానికి చెందిన దాసరి యాదమ్మ (40 ) సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.  వారం రోజుల క్రితం కల్తీకల్లు తో 350మందికి  పైగా జనం వికారాబాద్ నవపేట్ మండల పరిధిలో అస్వస్థతకు గురి కాగా అందులో నలుగురు మృతి చెందగా సోమవారం చిట్టి గడ్డ రైల్వే స్టేషన్ కు చెందిన దాసరి యాదమ్మ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  ఈరోజు చనిపోవడం జరిగింది వీటన్నిటికీ కారణం ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మామూళ్ల మత్తులో కళ్ళు దందా వ్యాపారులకు కొమ్ము కాసి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు చనిపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Another woman died of a stone bite

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *