లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
గన్నవరం ముచ్చట్లు:
క్రికెట్ బుకీల వేధింపులకు తట్టుకోలేక హనుమాన్ జంక్షన్ లో లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని ఆత్మహత్య చేసుకుని యువకుడు మృతి చెందాడు. వేలేరు గ్రామానికి చెందిన రోహిత్, పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెట్టింగ్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులుఅంటున్నారు.
Tags; Another youth victim of loan app harassment

