చీమ – ప్రేమ మధ్యలో భామ!” డిసెంబర్  విడుదల

Ant - Bhama in the midst of love! ”Was released in December

Ant - Bhama in the midst of love! ”Was released in December

Date:11/11/2019

మాగ్నమ్ ఓపస్  పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వం లో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం చీమ – ప్రేమ మధ్యలో భామ!” . ఇటీవల  SP బాలసుబ్రమణ్యం గారు పాడిన టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “చీమ – ప్రేమ మధ్యలో భామ!” డిసెంబర్ లో విడుదల అవుతుంది. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రం. అలాగని ఇది పూర్తి ఏనిమేషన్ చిత్రం కాదు. మంచి కుటుంబ కథా చిత్రం. అందరూ చూడదగ్గ చిత్రం” అని తెలిపారు. సినీ దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ “మా చిత్రం యొక్క ట్రైలర్ విడుదలయింది. ఎవరో రాజమౌళి గారి ఈగ ను మా మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) చీమ తో పోల్చారు, అది గొప్ప ప్రశంశ!. రాజమౌళి గారి ఈగ రివెంజ్ స్టోరీ, మాది లవ్ స్టొరీ. నూతన నటులు అమిత్, ఇందు లను ఈ చిత్రం తో పరిచయం చేస్తున్నాము. డిసెంబర్ లో విడుదల చేస్తున్నాం” అని అన్నారు. నటీ  నటులు : అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

 

వంకలో వంకర పనులు – యథేచ్ఛగా వంక దురాక్రమణ

 

Tags:Ant – Bhama in the midst of love! ”Was released in December

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *