మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 7 నుంచి ప్రారంభించనున్నారు. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి  మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలుపుతారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించవచ్చని సమాచారం.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:AP Assembly budget meetings from March 7

Leave A Reply

Your email address will not be published.