Natyam ad

ఏపి బిజేపి యువమోర్చా అధ్యక్షులుకేతినేని సురేంద్ర మోహన్ కామెంట్స్

విశాఖ ముచ్చట్లు:
 
సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కాల్సిన పరిస్ధితి…
వీరంతా జగన్ మానస పుత్రులు…
కాంట్రాక్టు ఉద్యోగులా, పార్ట్ టైమ్ ఉద్యోగులా స్పష్టతలేదు…
సచివాలయ ఉద్యోగాల పేరుతో
కొత్త విధానాన్ని తీసుకు వచ్చి ఆశలు కల్పించారు…
ప్రొబెషనరీ కాలం అక్టోబర్ 2 నాటికే ముగిసింది..
నెల రోజులక్రితమే వీరిని పర్మినెంట్ చేయాల్సి వుంది….
జూలై1 తేదీ నాటికి ప్రొబెషనరీ పిరీడ్ డిక్లర్ చేస్తామంటున్నారు..
పదేపదే మాటమారుస్తూ మోసం చేస్తున్నారు…
అమ్మ ఒడి, పించన్, రైతుభరోసా కూడా ఆయా కుటుంబాలకు కట్ చేశారు…
ఆరోగ్యశ్రీ అనే ఒక్కటి మినహా వారికి ఏ ఉపయోగం లేదు….
ప్రభుత్వ ఉద్యోగస్తులమా కాదా అనే అయోమయంలో వున్నారు సచివాలయం ఉద్యోగులు…
ప్రభుత్వ ఉద్యోగులకు
62 సంవత్సరాలకు పదవీవిరమణ పెంపు ఏరకంగా న్యాయం…
రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించకుండా కాలయాపన చేయడానికా ఈ నిర్ణయం.
2లక్షల 50 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పది వేలు మాత్రమే ఇచ్చి మోసం చేశారు….
కొత్త పోస్టులను జాబ్ క్యాలెండర్‌ లో పొందుపరచాలి….
ఎంప్లాయ్ మెంట్ కోసం ఎదురుచూసే యువత ఆగ్రహానికి జగన్ గురికాకతప్పదు….
యువతనడ్డి విరిచే ద్రోహానికి తలపడితే
ఖచ్చితంగా పర్యావసానం అనుభవిస్తారు..
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: AP BJP Yuva Morcha president Ketineni Surendra Mohan comments