10 నుంచి ఏపీ బడ్జెట్

Date:20/06/2019

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 10వ తేదీన ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 12వ తేదీన 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

 

టీడీపీ కి నలుగురు ఎంపీల షాక్

Tags: AP budget from 10th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *