మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

హైదరాబాద్ ముచ్చట్లు:

నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి,నారాయణ దంపతులను ఏపీకి తరలిస్తున్న సీఐడీ అధికారులు,నారాయణ సొంతకారులోనే ఏపీకి తరలింపు. నారాయణ బెంజ్ కారు-8888లోనే ఏపీకి తరలింపుస్,టోల్‍గేట్ల దగ్గరకు చేరుకున్న నారాయణ విద్యా సంస్థల సిబ్బంది.

 

Tags:AP CID arrests former minister Narayana

Leave A Reply

Your email address will not be published.