Natyam ad

హైదరాబాద్లోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
హైదరాబాద్లోని ఎంపి రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు అంటించారు. బుధవారం నాడు గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి చేరుకున్న ఏపీ సీఐడీ పోలీసులు, రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈనెల 17  న విజయవాడ సిఐడి ఆఫీస్ కు విచారాణకు రావాలని రఘురామకు నోటీసులు జారీ చేసారు. అయితే, సిఐడి అధికారులకు ఎంపి ఇంటిలోకి అనుమతించకపోవడంతో ఇంటి బయటే ఎదురుచూసారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: AP CID police at Raghuram Krishnaraja’s house in Hyderabad