గవర్నర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

ఢిల్లీ ముచ్చట్లు:

 

గవర్నర్ బిశ్వభూషన్ హారిచందన్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ పేర్లు ఆమోదించడం పై చర్చించినట్లు సమాచారం. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మో సేన్ రాజు, రమేష్ యాదవ్ పేర్లను ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. అభ్యర్థుల ఎంపిక విధానం, ప్రాధాన్యత అంశాలను గవర్నర్ కు సీఎం వివరించారు. నామినేటెడ్ పదవుల భర్తీపైనా చర్చించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల పైనా చర్చించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: AP CM Jagan meets with Governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *