Awareness on Kovid 19

మరికాసేపట్లో ఆర్థిక శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష

Date:05/08/2020

అమరావతి ముచ్చట్లు:

మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్ ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టినందుకు సంబరాలు

Tags: AP CM Jagan review on Finance Ministry shortly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *