ఏపీ కరోనా తాజా అప్‌డేట్

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీలో కొత్తగా 2,224 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ తో 32 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,82,096కి చేరగా, కరోనా వైరస్ తో 12,630 మంది మరణించారు. అలాగే 42, 252 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,27,214 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 4,714 మంది రికవరీ అయ్యారు. అలాగే 24 గంటల్లో 71,758 కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అలాగే అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags: AP Corona latest update

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *