మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్-ముకేష్ కుమార్ మీనా..
అమరావతి ముచ్చట్లు:
ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడి..

రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై డిసెంబర్ 9 వరకు ఎవరైనా అభ్యంతరాలను తెలియజేయవచ్చని సూచించారు.
డిసెంబర్ 26లోగా అభ్యంతరాలను పరిష్కరించి.. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను జనవరి 5న ప్రకటిస్తాం..
మొత్తం 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి, తొలగించం..
Tags: AP Election Notification in March – Mukesh Kumar Meena..
