మహిళ ఓటర్ల పెరుగుదలలో ఏపీ ఫస్ట్

ఢిల్లీ ముచ్చట్లు :

దేశవ్యాప్తంగా మహిళ ఓటర్ల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2014 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే 2019 ఎన్నికల్లో మహిళ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. 2014 ఎన్నికల నాటికి ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 987 మంది మహిళా ఓటర్లు ఉండగా 2019 నాటికి ఆ సంఖ్య 1018 కి చేరింది. అంటే ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1018 మహిళా ఓటర్లు ఉన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags:AP First in the Rise of Women Voters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *