కరోనా థర్డ్ వేవ్ పై ఏపీ ప్రభుత్వం అలెర్ట్

అమరావతి ముచ్చట్లు :

 

కరోనా థర్డ్ వేవ్ పై ఏపీ ప్రభుత్వం అప్రత్తమైంది. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని నిపుణులు చెబుతుండటంతో ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులను నియమించారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: AP Government Alert on Corona Third Wave

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *