ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమరావతి ముచ్చట్లు :

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి పూనుకుంది. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇకపై ఇంటర్వ్యూ లను తొలగిస్తూ ఏపీపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం రాత పరీక్ష ఆధారంగానే సెలక్షన్ ఉంటుంద ని స్పష్టం చేసింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: AP government sensational decision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *