AP Governor who unveiled the books of Ramayana, Great Indian and Bhagavad Gita

రామాయణ, మహా భారత, భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

Date:14/12/2019

తిరుమల ముచ్చట్లు:

హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో పావని సేవా సమితి సరళతర భాషలో ముద్రించిన రామాయణం, మహా భారతం, భగవద్గీత పుస్తకాలను శనివారం ఉదయం రాజ్ భవన్ లో ఆవిష్కరించిన గవర్నర్ విశ్వభూషణ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సేవా సమితి చల్లా సాంబిరెడ్డి, తదితరులు. తొలుత గవర్నర్ కు శ్రీవారి ప్రసాదాలతోపాటు స్వామివారి చిత్రపటాన్ని సుబ్బారెడ్డి అందజేశారు.

 

అతిథి గృహాలలో భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాలి

 

Tags:AP Governor who unveiled the books of Ramayana, Great Indian and Bhagavad Gita

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *