ఏపీ ఇంటర్ పరీక్షలు షురూ
విజయవాడముచ్చట్లు:
ఏపీలో బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. 4,84,197 మంది ఫస్టియర్ విద్యార్థులు, 5,19,793 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు అవుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీకి పరీక్షలు ముగియనున్నాయి.

