AP Kovid-19

ఏపీ కోవిడ్-19

Date:28/09/2020

-కమాండ్ కంట్రోల్ రూమ్

విజ‌య‌వాడ‌ ముచ్చట్లు

 

ఏ ఆహారం తీసుకోవాలి? – ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?(పౌష్టికాహార సూచనలు)

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 80 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

శాఖాహారం

తినవలసినవి:

* బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి

* బీన్స్, చిక్కుడు మరియు పప్పు ధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు

* ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి

* రోజులో కనీసం రెండు లీటర్ల గోరు వెచ…

భారత రాజ్యాంగ వ్యాసాలు

Tags:AP Kovid-19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *