సరిహద్దులు మూసేసిన ఏపీ పోలీసులు

విజయవాడ ముచ్చట్లు:
కృష్ణ జిల్లాలోరి తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ పోలీసుల  హైడ్రామా నడిచింది. వత్సవాయి మండలం తాళ్లూరు మీదుగా మధిర వెళ్లే వాహనదారులను  అడ్డగించారు. తెలంగాణ ఈ-పాస్ చూపిస్తేనే అనుమతిస్తామంటూ ఆపివేసారు. ఉదయం లేస్తే రైతులు, స్థానికులు పక్కపక్క మండలాలైన వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామకు రాకపోకలు సాగిస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకుని చేతులు తడిపితేనే ఏపీ పోలీసులు సరిహద్దుల్లో అనుమతిస్తున్నారు. వాహనదారుల అడ్డగింత తమకు తలనొప్పిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులకు లేని ఆసక్తి ఏపీ పోలీసులకు ఎందుకని నిలదీసారు. ఏడు కిలోమీటర్ల దూరంలో పోలీసులు మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు.

మహేష్‌బాబు భావోద్వేగం

 

Tags:AP police closing borders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *