AP police department takes another step forward ..!

మరోఅడుగు ముందుకేసిన ఏపీ పోలీస్ శాఖ..!

Date:01/08/2020

అమరావతి ముచ్చట్లు :

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా మహిళలని రక్షించేందుకు చర్యలు. డీజీపీ ఆదేశాలతో మహిళా రక్షణకోసం ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న ఏపీ సీఐడీ. ఆగస్టు 3 న ఈ రక్షాబంధన్ ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. మహిళలు ,బాలికలు సైబర్ క్రైమ్ వలలో పడకుండా అవగాహన కార్యక్రమాలు.యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్కూళ్ళు ,కాలేజీలు ,వర్కింగ్ ఉమెన్స్ కి మెళుకువలు.పేరు గాంచిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తో నెలరోజులపాటు యూట్యూబ్ ద్వారా అవగాహన.షార్ట్ ఫిలిమ్స్ , యానిమేషన్స్ , రీడింగ్ మెటీరియల్స్ ద్వారా ప్రచారకార్యక్రమాలు.

ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రిలో ఒపి సేవ‌లు ర‌ద్ధు

Tags: AP police department takes another step forward ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *