ఏపీ పోలీస్‌ వ్యవస్థ భేష్- గుడ్‌ గవర్నెన్స్‌–2021 నివేదిక వెల్లడి

అమరావతి ముచ్చట్లు:
 
2020–21లో 38.40 శాతం కేసుల్లో దోషులను గుర్తించి శిక్షలు.నిర్ణీత కాలంలో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, చార్జిషీట్ల దాఖలు, కేసుల దర్యాప్తు వేగవంతం.60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానం.2019-20తో పోలిస్తే 2020–21లో శిక్షలు పడిన రేటు 12.30 శాతం పెరిగింది.ఏపీలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది నియామకాలు జరిగాయన్న కేంద్ర నివేదిక.మహిళా పోలీసుల సంఖ్యలో 1.68 శాతం పెరుగుదల.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: AP Police System Bhesh- Good Governance – 2021 Report Revealed

Natyam ad