నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ద్వారా తిరుపతిలోని శ్రీ సిటీలో ఉన్న ఆల్‌స్టోమ్ సహకారంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయి 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 45 రోజులు ట్రైనింగ్ ఉంటుందని, మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉద్యోగం పొందిన వారికి రూ.25 వేల జీతం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఫోన్: 99082 43736 సంప్రదించగలరు.

 

 

 

Tags:AP Sarkar good news for unemployed

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *