AP Sarkar is the green signal for Venkanna darshan

వెంకన్న దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Date:02/06/2020

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.  తిరుమలలో ఈనెల 8 నుంచి నిబంధనలతో కూడిన దర్శనాలకు టీటీడీ అమమతి ఇచ్చింది. మొదటగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. రోజుకు పదివేల మందికి 16 గంటల నుంచి 18 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.  గంటకు 500 మందిని దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. తిరుమల,తిరుపతిలో ఉన్న స్థానికులకు రెండు వారాల పాటు  దర్శనానికి ఇవ్వనున్నారు ముందుగా  స్థానికులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. స్ధానికులతో ట్రయల్ రన్ విజయవంతం అయితే క్రమంగా చిత్తూరు జిల్లా వాసులకు,ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు అమనుమతి ఇస్తారు.

జేసీ ట్రావెల్స్ వాహనాలు సీజ్

Tags: AP Sarkar is the green signal for Venkanna darshan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *