ఏపి వాతావరణం

ప్రకాశం ముచ్చట్లు:
 
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వడగండ్ల​ వర్షాలుంటాయి.కడప​, నెల్లూరు, కర్నూలు తూర్పు భాగాల్లో కూడ అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడనుంది. ఈ వర్షాల వల్ల పిడుగులు కూడ ఉంటాయి. చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల్లో పడే వర్షాలకంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో కాస్త ఎక్కువగా పడనుంది.
విజయవాడలో ఈ రోజు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: AP Weather

Natyam ad