Natyam ad

అప్పన్న ఆలయం మూసివేత

సింహాచలం ముచ్చట్లు:


సూర్యగ్రహణం సందర్భంగా విశాఖ  సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆలయ అధికారు లు ఉదయం తొమ్మిది గంటలకు ముసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకుమాత్రమే భక్తులకు దర్శనం సదుపాయం కల్పిం చి, అనంతరం గ్రహణాన్ని పురస్కరిం చుకొని ఆలయం మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు..తిరిగి గ్రహణం పూర్తయిన అనంతరం సంప్రో క్షణ చర్యలుపూర్తిచేసి ఆలయం ప్రారం భిస్తామని ఆలయ వైదికలు స్థానాచా ర్యులు టి పి రాజగోపాల్ తెలిపారు. యధావిధిగా భక్తులకు రేపటి నుంచి మరల దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలి పారు..తిరు నక్షత్రం పూజలుసందర్భం గా ఈనెల 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Appanna Temple is closed

Post Midle
Post Midle