MPTC,ZPTC ఎన్నికలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌

విజయవాడ ముచ్చట్లు:

 

కోర్టు పరిశీలనలో నంబరు కేటాయింపు.పోలింగ్‌ ముగిసినందున కౌంటింగ్‌కు అనుమతించాలంటూ వినతి.స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా 11 ఎమ్మెల్సీలు.MPTC,ZPTC ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే వాటికి ఎన్నికలు జరిపే వీలు.శాసన మండలిలో అధికార YSRCP పార్టీకి బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే TDP,జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ MPTC,ZPTC ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయి.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Appeal on High Court Division Bench on MPTC, ZPTC Elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *