రాజ్ కందుకూరి ఆవిష్కరించిన” ఆపిల్” ఫస్ట్ లుక్

Date:17/06/2019

హైదరాబాద్‌ ముచ్చట్లు:

పూజాగాంధీ ప్రధాన పాత్రలో బండి వెంకట రెడ్డి సమర్పణలో ,శంకర్ దర్శకత్వంలో బాసర రవి చిన్న నిర్మించిన చిత్రం “ఆపిల్.”  ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత రాజకందుకూరి ఇటీవలే హైద్రాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాగర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత  రవిచిన్న మాట్లాడుతూ”ఇదొక వెరైటీ చిత్రం. పూజాగాంధీ నటన ఈ చిత్రానికి హైలెట్.జేమ్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. మా పోస్టర్ ను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం. జులై లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకు రనున్నాం.”అని అన్నారు. పూజాగాంధీ, యశస్, నాగేంద్ర, విజయచందర్, శోబరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఏం
ఆర్  శీను, సంగీతం:జేమ్స్, కో ప్రొడ్యూసర్స్: శంకరబాబు, కంద్యనం శ్రీకాంత్ ,సమర్పణ:బండి వెంకట రెడ్డి,  నిర్మాత:బాసర రవి చిన్న, దర్శకత్వం:శంకర్

మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి

Tags: “Apple” First Look by Raj Kandukuri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *