విద్యాసంస్థల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేసుకోవాలి
పుంగనూరు ముచ్చట్లు
పేద విద్యార్థులు ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల 22 నుంచి ఏప్రిల్ 10 వరకు ధరఖాస్తులను 1వతరగతి చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు.

Tags; Apply for admissions in educational institutions
