పుంగనూరు శుభారాం డిగ్రీ కళాశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తు చేసుకోవాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శుభారాం డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సులకు అడ్మీషన్లు జరుగుతోందని , ఆసక్తి గల వారు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులకు ఈనెల 20వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాల పని దినాలలో సంప్రదించాలని కోరారు.

 

Tags: Apply for admissions in Punganur Subharam Degree College

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *