Natyam ad

గిరిజన హాస్టల్‌లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి 

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, హాస్టల్‌లో ప్రవేశానికి ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ మేరిమార్గెట్‌ కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ  ఇంగ్లీష్ మీడియంలో 3వ తరగతికి 40 సీట్లకు గాను ఎస్టీలకు 32, ఎస్సీలకు 5 , బీసీలకు 2 , ఓసీలకు 1 కేటాయించినట్లు తెలిపారు. అలాగే 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్‌ సీట్లను ఎస్టీలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు సెల్‌నెం:9177216561 ను సంప్రదించి, అడ్మీషన్లు పొందాలని కోరారు.

 

Tags: Apply for admissions in tribal hostel

Post Midle
Post Midle