పుంగనూరులో ఐటిఐకి ధరఖాస్తు చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని గూడూరుపల్లెలో గల ప్రభుత్వ ఐటిఐలో ఖాళీగా ఉన్న సీట్లకు ధరఖాస్తు చేయాలని ప్రన్సిపాల్ శేషారెడ్డి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 19 వరకు ధరఖాస్తులు ఆన్లైన్లో ప్రిన్సిపాల్‌కు పంపాలన్నారు. 21న ఉదయం 10 గంటలకు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలు కళాశాలలో తెలుసుకోవాలన్నారు.
Tags: Apply for ITI in Punganur

