Natyam ad

పుంగనూరులో రైతు భరోసాకు ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

నూతన సంవత్సరంలో రైతు భరోసాకు అర్హులైన వారు వెంటనే ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేయాలని ఏడి శివకుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు 2023-2024 సంవత్సరాలకు ధరఖాస్తు చేసుకునే వారు పట్టాదారు , ఆధార్‌, రైతు ఫోటో, బ్యాంకు ఖాతాను సిద్దం చేసుకుని సమీప రైతు భరోసా కేంద్రంలో గాని, ఆన్‌లైన్‌ పోర్టల్‌లోకానీ చేసుకోవాలన్నారు. గతంలో లబ్ధిపొందుతున్న రైతాంగం నమోదు చేసుకోవాల్సిన పనిలేదన్నారు.

 

Post Midle

Tags; Apply for Rythu Bharosa in Punganur

Post Midle