స్కాలర్‌షిప్‌ల కోసం ధరఖాస్తు చేయండి

Apply for Scholarships

Date:24/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం పాఫులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని పట్టణ అధ్యక్షుడు ఫయాజ్‌ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ 2019-2020 సంవత్సరాలలో ఉన్నత విద్యను అభ్యసించే పేద విద్యార్థులు పార్టీ ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని కోర్సుల వారు అర్హులన్నారు. ఇప్పటి వరకు రూ.7.78 కోట్ల ను పార్టీ తరపున స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ధరఖాస్తు చేసుకునే వారు ఆగస్టు 31లోపు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు యూసఫ్‌, అబ్ధుల్‌రజాక్‌, అన్వర్‌బాషా, అతిక్‌బాషా, జబివుల్లా, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

24న మున్సిపల్‌ వలంటీర్ల సమావేశం

Tags: Apply for Scholarships

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *