పుంగనూరులో జేకెసి మెంటర్‌ పోస్టుకు ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జనరల్‌ నాలెడ్జ్ సెంటర్‌ జేకెసి గెస్ట్ మెంటర్‌ పోస్టుకు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ కోరారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎంసీఏ లేదా ఎంఎస్‌సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 27 లోపు పూర్తి వివరాలతో ధృవపత్రాలతో పాటు ధరఖాస్తు పత్రాలు సమర్పించాలన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

 

Tags: Apply for the post of JKC Mentor in Punganur

Post Midle
Post Midle
Natyam ad