పుంగనూరులో వలంటీర్ల పోస్టుకు ధరఖాస్తు చేయండి -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలో ఖాళీగా ఉన్న వలంటీర్ల ఉద్యోగాల కోసం ఆసక్తిగల వారు ధరఖాస్తుచేయాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ధరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. 26న ధరఖాస్తులు పరిశీలన, జులై 2న ఇంటర్వ్యూలు, 3న నియామకాలు చేయనున్నట్లు తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Apply for the post of Volunteer in Punganur – Commissioner KL Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *