Natyam ad

పుంగనూరు ఐటిఐలో శిక్షణకు ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐలో వివిధ రకాల కోర్సులకు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్‌ శేషారెడ్డి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఐటిఐలో స్కిల్‌హాబ్‌లో ఎలక్ట్రానిక్‌ కోర్సులో శిక్షణకు యువతి, యువకుల నుంచి శిక్షణకు ధరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల యువతియువకులు కళాశాలలో సంప్రదించాలని కోరారు.

 

Tags: Apply for training at Punganur ITI

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.