పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీల ఐటీఐలో శిక్షణ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ధరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసులురెడ్డి కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఫిట్టర్, మెకానిక్ డీజల్, ఫ్యాషన్‌డిజైన్ అండ్ టెక్నాలజి, డ్రాఫ్టస్మెన్ సివిల్, మోటారుమెకానిక్ కోర్సులకు పదోతరగతి పాస్, ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 26 సాయంత్రం లోపు ధరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.
Tags: Apply for training in Minority ITI