Natyam ad

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడుగా ఆకల మనోహర్ పటేల్ నియామకం

చొప్పదండి ముచ్చట్లు:

 


కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఆకుల మనోహర్ పటేల్ ను జిల్లా బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడుగా నియామకం చేసినట్లు జిల్లా బిసి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆకుల మనోహర్ పటేల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన  బీసీ సంక్షేమ సంఘంఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్,జిల్లా  యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ కు జిల్లా బిసి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు బీసీ ల సమస్యలు పరిష్కరించుట కొరకు బీసీ రుణాలు మంజూరు చేసే వరకు పోరాటం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు అధిక సీట్లు కేటాయించిన పార్టీకే మా మద్దతు ఉంటుందని తెలిపారు.

 

Tags:Appointed Akala Manohar Patel as District Vice President of BC Welfare Association

Post Midle
Post Midle