Natyam ad

పీఎల్అర్ జాబ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు – రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

పీఎల్అర్ జాబ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .మొత్తం 109 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత.గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పుంజుకోవాలనే ముఖ్య ఉద్దేశం తో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.ఇప్పటి వరకు జాబ్ మేళాలు ద్వారా మూడు జిల్లాల పరిధిలో 11897 మందికి ఉద్యోగాలుఒక్క పుంగనూరు నియోజకవర్గం లో మొత్తం 6127 మందికి ఉద్యోగాలు, ఆర్మీ కు 161 మంది ఎంపిక.

Post Midle

Tags: Appointment documents for those who got jobs through PLR Job Center – State Minister Peddireddy Ramachandra Reddy

Post Midle