Natyam ad

పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్‌ నియామకం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి చిన్నపిల్లల డాక్టర్‌ భరత్‌ను డెప్యూటేషన్‌పై నియమించారు. బుధవారం ఆయన వైద్యసేవలు అందించారు. పలమనేరులో పని చేస్తున్న డాక్టర్‌ వారంలో మూడు రోజుల పాటు పుంగనూరులో పని చేయాలని ఉత్తర్వుల్లో పేరొన్నారు.

 

Post Midle

Tags: Appointment of Child Doctor in Punganur Govt Hospital

Post Midle