మదనపల్లెలో కురవ సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ నియామకం-జబ్బల శ్రీనివాసులు
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో కురవ సంఘం ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో కురబ సంగంఅధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుండుపలేమండల కమిటీ నియామకం జరిగింది. మండల అధ్యక్షులుగా జయరామ ఉపాధ్యక్షులుగా అంజి సెక్రటరీగా ఎం సురేషు మరియు రాజంపేట నియోజకవర్గం యువజన అధ్యక్షులుగా గంతల చెన్నకృష్ణ ఉపాధ్యక్షులుగా చంద్రమోహన్ నియామక పత్రాలు జారీ అయినాయి. రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు సంగం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంతల చెన్న కృష్ణ ,ఎం జయరాం, చంద్రమోహన, అచ్చుల రాము, మంగిరి రామయ్య, ఎం సురేషు, కురబనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags; Appointment of mandal committee under Kurava Sangam in Madanapalle- Jabbala Srinivasulu
