Natyam ad

పుంగనూరులో ఎంఆర్‌పిఎస్‌ నేతల నియామకం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గానికి ఎంఆర్‌పిఎస్‌ నేతలను నియమించినట్లు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నరసింహులు, ఫృద్వికుమార్‌లు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు నియోజకవర్గ కన్వీనర్‌గా అమరనాథ్‌ను నియమించామన్నారు. అలాగే కో కన్వీనర్లుగా మాతంగి ఉదయ్‌, టి.గంగాధర్‌ను నియమించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎంఆర్‌పీఎస్‌ను పటిష్టం చేసి ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటామని తెలిపారు.

Post Midle

Tags: Appointment of MRPS leaders in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.