వైఎస్‌ఆర్‌సీపీకి ముస్లింల నియామకం

Appointment of Muslims to YSRCP

Appointment of Muslims to YSRCP

Date:06/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన అస్లాంమురాదియాను జిల్లాసేవాదళ్‌ సెక్రటరీగా నియమించారు. గురువారం ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియామకపు ఉత్తర్వులను అస్లామురాదియాకు అందజేశారు. అలాగే మేలుపట్లకు చెందిన సయ్యద్‌అలీని జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈయనకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నియామకపు ఉత్తర్వులను అందజేశారు .ఈ సందర్భంగా నూతన పార్టీ నేతలు మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసి, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అమ్ము, మహిళావిభాగం కార్యదర్శి రెడ్డెమ్మ, రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, పార్టీ నాయకులు కిషోర్‌, కిజర్‌ఖాన్‌, గౌసి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

డా.బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ రచన దేశానికే తలమానికం

Tags; Appointment of Muslims to YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *