కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు

Appointments of Members of Parliamentary Advisory Committee to Union Ministries

Appointments of Members of Parliamentary Advisory Committee to Union Ministries

Date:21/11/2019

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ, కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు. వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు… కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి, ఆరోగ్యశాఖ – వంగా గీత,పశువు మత్స్యశాఖ – శ్రీ కృష్ణ దేవరాయలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ – వైఎస్ అవినాష్ రెడ్డి, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ – జి మాధవి, విద్యుత్ శాఖ – రఘురామకృష్ణంరాజు, జలశక్తి శాఖ – బ్రహ్మానందరెడ్డి, గృహ పట్టణ వ్యవహారాల శాఖ- సత్యనారాయణ, అడవులు పర్యావరణం – కోటగిరి శ్రీధర్, వ్యవసాయ రైతు సంక్షేమం – బెల్లాన చంద్రశేఖర్, భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు – మార్గాన్ని భరత్, రవాణా జాతీయ రహదారులు – డాక్టర్ సంజీవ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ – చింత అనురాధ, పర్యాటక సాంస్కృతిక శాఖ – రెడ్డప్ప, హోం శాఖ – గోరంట్ల మాధవ్, ఉక్కు శాఖ – నందిగామ సురేష్, షిప్పింగ్ – తలారి రంగయ్య, విదేశాంగ శాఖ – సత్యవతి, రైల్వే శాఖ – ఆదాల ప్రభాకర్ రెడ్డి, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – విజయసాయిరెడ్డి, విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

 

నవంబరు 27న కార్టోశాట్‌-3 ప్రయోగం

 

Tags:Appointments of Members of Parliamentary Advisory Committee to Union Ministries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *