రాజమండ్రిలో తెలుగుముచ్చట్లు, ఏపిబిఎస్ఎస్ఎస్ ఛానల్స్ ప్రారంభం

APPSCS channels start with Telugu in Rajahmundry
Date:27/02/2018
రాజమండ్రి ముచ్చట్లు:
రాజమండ్రిలో ఏపిబిఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలుగుముచ్చట్లు వెబ్‌ఛానల్, వెబ్పేపర్తో పాటు ఏపిబిఎస్ఎస్ఎస్ ఛానల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధి, సమస్యలను ఏప్పటికప్పుడు గుర్తించి, ఛానల్స్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ, చీఫ్అడ్వైజర్ మధుబాబు, రాజమండ్రి అధ్యక్షులు కొంతాప్రభాకర్, రెంటచింతల మధుసూధన్‌శర్మ, మాదిరాజు, మావిళ్లపల్లె అయ్యప్ప, భువనగిరి వెంకటరమణ, రమేష్, మాచిరాజు రవికుమార్, అంజిబాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు శీరిష, పండు, బొమ్మిడిపల్లె బాబు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: APPSCS channels start with Telugu in Rajahmundry