ఎమ్మెల్సీ, పోలీసులకు వాగ్వాదం

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో పలువురు నేతలు కలిసేందుకు వచ్చారు.ఈ క్రమంలో ఎమ్మెల్సీ  కంచర్ల శ్రీకాంత్ ను అనుమతించకపోవడంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో డీఎస్పీ భాస్కర్ రెడ్డి, సీఐ చంద్ర శేఖర్ ఎమ్మెల్సీని దూషించారంటూ వాగ్వాదానికి దిగారు.దీంతో ఎమ్మెల్సీకి పోలీసుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

Tags: Argument between MLC and police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *