తిరుపతి అర్బన్ ఏఎస్పీగా ఆరిఫుల్లా

Date:24/11/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి అర్బన్ జిల్లా అడిషనల్ యస్.పి (శాంతి భద్రతలు) గా  యస్.ఆరిఫుల్ల మంగళవారం నాదు  అలిపిరి పోలీస్ స్టేషన్ అడిషనల్ యస్.పి కార్యాలయం లో పదవి భాద్యతలు స్వీకరించారు. అంతకుముందు అయన  చిత్తూరు జిల్లా పలమనేరులో విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందారు. తరువాత తిరుపతి అర్బన్ జిల్లా శాంతి భద్రతల అడిషనల్ యస్.పి గా బదిలీ అయ్యారు.

 

ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం

Tags:Arifulla as Tirupati Urban ASP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *