72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జిని నిర్మించిన ఆర్మీ

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

భారత సైన్యం లోని త్రిశక్తి కార్ప్ సిక్కిం లో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది.వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.స్థానిక అధికారులు, BRO సహకారంతో ఇంత వేగంగా పనులు పూర్తి చేశామన్నారు.కాగా ఇటీవల సిక్కింలో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్ కనెక్టివిటీ దెబ్బతింది.

 

 

 

Tags:Army built 70 feet bridge in 72 hours

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *