విశాఖలో ఆర్మీ రిక్రూట్ మెంట్ డ్రైవ్

విశాఖపట్నం  ముచ్చట్లు:
ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహణకు విశాఖ అదికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆగష్టు 16 నుంచి 31 వరకూ జరిగే ఎంపిక కార్యక్రమంలో పాల్గోనే అభ్యర్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లును ప్రారంభించారు.ఈ మేరకూ విశాఖ జిల్లా కలెక్టర్  కార్యాలయంలో ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్ ను నేవీ అధికారులు, కలెక్టర్ వినయ్ చంద్ విడుదల చేశారు.ఆర్మీలో చేరేందుకు ఉత్సాహాం చూపే అభ్యర్ధులు సిద్దమవుతున్న తరుణంలో కరోనా కారణంగా ఈ ర్యాలీ నిర్వహణ ఆలస్యం జరిగిందని ,అయితే ఈ ర్యాలీని ఆగష్టులో నిర్వహిస్తున్నామని, రిజిష్ట్రేషన్ ను కూడా ప్రారంభమైందని వచ్చె నెల మూడు వరకూ కొనసాగుతుందని దీన్ని అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Army Recruitment Drive in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *